Rahul Gandhi: నేనెవ్వరినీ కించపరచలేదు

Rahul Gandhi Comments On Modi
x

Rahul Gandhi: నేనెవ్వరినీ కించపరచలేదు

Highlights

Rahul Gandhi: మోడీనే నన్ను అవమాన పరిచారు

Rahul Gandhi: తాను పార్లమెంట్‌లో ఎవ్వరినీ కించపరచలేదన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. కేరళలోని వయనాడులో జరిగిన సభలో రాహుల్ వివరణ ఇచ్చారు. అదానీతో మోడీకి ఉన్న సంబంధంపైనే తాను ప్రశ్నించానన్నారు. సభలో మోడీయే తనను అవమాన పరిచారని రాహుల్ చెప్పారు. నెహ్రూ కాకుండా గాంధీ పేరు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించినట్లు రాహుల్ తెలిపారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులకు తాను భయపడబోనని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories