PV Sindhu: పీవీ సింధుతో కలిసి ఐస్క్రీమ్ తిన్న ప్రధాని మోడీ

X
ప్రధాని మోడీ తో కలసి ఐస్ క్రీం తిన్న పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)
Highlights
PV Sindhu: టోక్యో వెళ్లిన బృందంలో మోడీతో ప్రత్యేక భేటీ
Sandeep Eggoju17 Aug 2021 1:48 AM GMT
PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్స్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.. ఈ బృందంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా ఉన్నారు. ప్లేయర్స్కు ప్రధాని తన నివాసంలో అల్పహార విందు ఇచ్చారు. ఈ సమయంలో స్టార్ షట్లర్ పీవీ సింధు తో కలిసి ప్రధాని ఐస్ క్రీమ్ తిన్నారు. టోక్యో గేమ్స్ వెళ్లేముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో.. పతకంతో తిరిగి వచ్చాక ఐస్ క్రీమ్ తిందామని సింధుతో మోడీ చెప్పారు. ఆ మాటలను మోడీ నిలబెట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటకు కూడా అథ్లెట్లను ఆహ్వానించి ప్రత్యేకంగా ప్రశంసల జల్లు కురిపించారు.
Web TitlePV Sindhu Will Eat Ice Cream With PM Modi
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT