Amarinder Singh: సిద్ధూను సీఎంను చేస్తే సర్వనాశనమే

*పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సిద్ధూకు సంబంధాలు *సిద్ధూను సీఎం చేస్తే జాతీయ భద్రతకు ముప్పు

Sandeep Reddy
Updated on: 18 Sept 2021 9:30 PM IST
Punjab Former CM Amarinder Singh Sensational Comments on Navjot Singh Sidhu
X

సిద్ధూపై కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు (ఫైల్ ఫోటో)

Amarinder Singh: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే దేశం సర్వనాశనం అవుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సిద్ధూకు సంబంధాలున్నాయన్నారు. సిద్ధూకు పగ్గాలిస్తే జాతీయ భద్రతకు ముప్పు ఖాయన్న కెప్టెన్ సిద్ధూకు ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం పదవి ఇవ్వొద్దన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story