Top
logo

మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ లో నిరసన..

మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ లో నిరసన..
Highlights

పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలు భారీ ధర్నా చేపట్టాయి. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ఆందోళన కారులు...

పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలు భారీ ధర్నా చేపట్టాయి. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చిన తమ ఆగ్రహం వ్మక్తం చేశారు. మమత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలం చెందిందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నిరుద్యోగులతో పాటు వామపక్షాలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. రంగంలో దిగిన పోలీసులు ఆందోలనకారులను చెదరగొట్టారు. వాటర్‌ కెనాన్లను ఉపయోగించిన నిరుద్యోగులను చెదరగొట్టారు.

Next Story

లైవ్ టీవి


Share it