రాహుల్ గాంధీ రాజీనామా పై ప్రియాంకా గాంధీ స్పందన ఇదే ..

X
Highlights
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ పోస్ట్ కి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన...
Krishna4 July 2019 5:13 AM GMT
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ పోస్ట్ కి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .. అయన రాజీనామాపై అయన సోదరి ప్రియాంకా గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిచారు . "ఇలాంటి నిర్ణయం తీసుకునే దైర్యం మీకు మాత్రమే ఉందని , మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అని ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇంకెవరైనా అయితే ఇలా చెయ్యగలరా?" అని ట్వీట్ చేసారు ప్రియాంకా .. రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ..
Few have the courage that you do @rahulgandhi. Deepest respect for your decision. https://t.co/dh5JMSB63P
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019
Next Story