హసీనా పట్టుదలే నాకు ప్రేరణ : ప్రియాంక

భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.
భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను గట్టిగా హత్తుకున్న ఫోటోను ట్వీట్టర్లో పోస్టు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. 1974లో హసినా భర్తతో పాటు జర్మనీలో నివాసం ఉంటుంది. అయితే అదే సమయంలో సైనిక తిరుగుబాటులో భాగంగా హసీనా తల్లిదండ్రులను, సోదరులను మిలిటరీ హత్య చేసిన విషయం తెలిసిందే.
శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక, వాణిజ్య అనుసంధానంతో సహాపలు కీలక అంశాలపై హసీనా చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ పంపిణీ చేసేందుకు నిర్మించిన పైపులైన్ ప్రాజెక్టును హసీనా ప్రారంభించారు.
An overdue hug from Sheikh Hasina Ji whom I have been waiting to meet again for a long time. Her strength in overcoming deep personal loss and hardship and fighting for what she believed in with bravery and perseverance is, and always will be a great inspiration for me. pic.twitter.com/ZjRBKl6YZU
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 6, 2019
లైవ్ టీవి
Ind Vs WI 3rd T20 : విండీస్‌పై భారత్ విజయ ఢంకా.. సిరీస్...
11 Dec 2019 5:14 PM GMTInd Vs WI 3rd T20 : భారత బౌలర్లు ధాటికి విండీస్ టాప్...
11 Dec 2019 4:24 PM GMTపౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
11 Dec 2019 3:44 PM GMTInd Vs WI 3rd T20 : విండీస్ ముందు భారీ లక్ష్యం..
11 Dec 2019 3:24 PM GMTపౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రాలు
11 Dec 2019 3:09 PM GMT