Priyanka Gandhi: ఓ హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi Made Dosas At Hotel in Mysuru
x

Priyanka Gandhi: ఓ హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంకా గాంధీ

Highlights

Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi: కర్ణాటక మైసూరులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సందడి చేశారు. ఓ హోటల్‌లో ప్రియాంకగాంధీ దోసెలు తయారు చేశారు. అనంతరం హోటల్ యజమానితో కలిసి ఆమె సెల్ఫీ దిగింది. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories