ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Counter PM Modi Comments
x

ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రియాంక గాంధీ

Highlights

Priyanka Gandhi: అదానీ, అంబానీ పేర్లను కాంగ్రెస్ ప్రస్తావించడం లేదన్న మోడీ

Priyanka Gandhi: అదానీ, అంబానీ పేర్లను కాంగ్రెస్ ప్రస్తావించడం లేదన్న మోడీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు మోడీ మాఫీ చేసిన విషయాన్ని రాహుల్ ప్రతిరోజు ప్రస్తావిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించిన రోడ్‌ షోలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని మోడీని ప్రియాంక నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories