logo
జాతీయం

PM Modi: లండన్‌లో భారత ప్రధాని మోడీ పర్యటన

PM Narendra Modi Tour in Landon
X

లండన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: గ్లాస్గోలో ప్రవాస భారతీయులతో సమావేశం

PM Modi: లండన్‌లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. గ్లాస్గోలో జరగనున్న కాప్ 26 సదస్సులో పాల్గొననున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఈ సదస్సు జరగనుంది. గ్లాస్గో విమానాశ్రమంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులతో మోడీ సమావేశమయ్యారు.

Web TitlePrime Minister Narendra Modi Tour in London
Next Story