Modi On Old Parliament: ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది

Prime Minister Modis Last Speech At The Old Parliament Building
x

Modi On Old Parliament: ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది

Highlights

Modi On Old Parliament: 4 వేలకు పైగా చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదించాం

Modi On Old Parliament: పాత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ చివరిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ఆమోదించిన బిల్లులు, ఇష్యూస్‌ను గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్ వేదికగానే జాతీయగీతాన్ని ఎంచుకున్నామన్నారు. 4 వేలకు పైగా చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదించామన్నారు. కొత్త రాజ్యాంగం రూపుదిద్దుకున్న తీరును గుర్తుచేశారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు బిల్లులను పార్లమెంట్ వేదికగా ఆమోదించిన సందర్భాన్ని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories