Narendra Modi: రేపటి నుంచి అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన

* 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోడీ భేటీ * ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంపై సమావేశం

Sandeep Reddy
Updated on: 21 Sept 2021 9:00 PM IST
Prime Minister Modi will be Visited America from Tomorrow 22 09 2021
X

నరేంద్ర మోడీ (ఫోటో-ది హన్స్ ఇండియా)

Narendra Modi: రేపటి నుంచి అమెరికాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చించనున్నారు. క్వాడ్‌ గ్రూప్‌ జోరందుకునెందుకూ ఈ భేటీ దోహదపడుతుందని అధికారులు ఆకాక్షించారు. ఈనెల 26న తిరిగి భారత్‌కు రానున్నారు ప్రధాని మోడీ.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story