PM Modi: రెండో డోసు టీకా తీసుకున్న మోడీ

X
Highlights
PM Modi: అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి-ప్రధాని * మర్చి 1న కొవాగ్జిన్ తొలిడోసు టీకా వేయించుకున్న మోడీ
Sandeep Eggoju8 April 2021 3:52 AM GMT
PM Modi: ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. అంతకుముందు మోడీ.. మార్చి 1న కొవాగ్జిన్ తొలిడోసు టీకా వేయించుకున్నారు.
Web TitlePM Modi: Prime Minister Modi Takes the Second dose of Vaccine
Next Story