PM Modi: మాండ్యాలో మోడీ రోడ్ షోకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

Prime Minister Modi is Visiting Karnataka
x

PM Modi: మాండ్యాలో మోడీ రోడ్ షోకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

Highlights

PM Modi: మాండ్యాలో మోడీ రోడ్ షోకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

PM Modi: కర్నాటకలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మాండ్యాలో మోడీ నిర్వహించిన రోడ్‌షోకు కర్నాటక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ మోడీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్నాటకలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో...ప్రధాని మోడీ తరచుగా రాష్ట్ర పర్యటనకు వస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే..మోడీ మాండ్యాలో కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories