అత్యాచార నిందితులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

అత్యాచార నిందితులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
x
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
Highlights

ఈ నేపథ్యంలో అత్యాచార నిందితులపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

షాద్ నగర్ హత్య కేసులో నిందితులైన నలుగురిని ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలిసుల చర్యలను అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అత్యాచార నిందితులపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్భయ హత్య కేసులో దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష తిరస్కరించిన విషయం తెలిసిందే. దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లో ఓ కార్యక్రమానికి హాజరైనా రామ్ నాథ్ కోవిండ్ పలు వ్యాఖ్యలు చేశారు. వాటిని అరికట్టాలంటే చట్టంలో సవరణలో సమీక్షలు చేయాల్సీన అవసవం ఉంది. అత్యాచారం చేసిన నిందితులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వారి క్షమాభిక్ష పిటిషన్‌పై కేంద్ర దృష్టిసారించాలని తెలిపారు. మహిళల రక్షణకు వారు కొరుకునే చట్టాన్ని రూపొందిచాల్సి ఉందని తెలిపారు. దేశమంతా కఠిన చట్టాలను డిమాండ్‌ చేస్తున్న తరుణంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories