Gandhi Jayanti: మహాత్ముడికి నివాళుర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ

Gandhi Jayanti: మహనీయుడు త్యాగాన్ని స్మరించుకున్న నేతలు

Jyothi
Published on: 2 Oct 2022 10:58 AM IST
President Murmu and Prime Minister Modi Tribute to the Mahatma Gandhi
X

Gandhi Jayanti: మహాత్ముడికి నివాళుర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ 

Delhi: ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మగాంధీకి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన అహింసా పోరాటాన్ని, దేశం కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story