Droupadi Murmu: క్యాటరాక్ట్ సర్జీరీ చేయించుకున్న రాష్ట్రపతి ముర్ము

President Droupadi Murmu Undergoes Cataract Surgery
x

Droupadi Murmu: క్యాటరాక్ట్ సర్జీరీ చేయించుకున్న రాష్ట్రపతి ముర్ము

Highlights

Droupadi Murmu: ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆమెకు వైద్యులు చేసిన కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆమెకు వైద్యులు చేసిన కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ముర్ము ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారని రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము గత అక్టోబర్ 16న ఎడమ కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోగా.. తాజాగా కుడి కంటిలోనూ సమస్య రావడంతో ఆమె మరోసారి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories