ప్రమోద్‌ సావంత్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ శ్రీధరన్...

Pramod Sawant Took Oath as Goa CM Today 28 03 2022 | Live News
x

ప్రమోద్‌ సావంత్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ శ్రీధరన్...

Highlights

Pramod Sawant: కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, పలువురు నాయకులు...

Pramod Sawant: గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై.. ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాలోని డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. రెండో సారి సీఎంగా ప్రమాణం చేసిన ప్రమోద్ సావంత్‌కు గవర్నర్ శ్రీధరన్, ప్రధాని మోడీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ మంత్రులుగా ఏనిమిది మంది ప్రమాణస్వీకారం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories