Karnataka: టమోటాలకు సెక్యూరిటీ.. ఎక్కడికక్కడ పోలీసులు, సీసీ కెమెరాలు..!

Police Security at Kolar Market Due to Tomato Thefts
x

Karnataka: టమోటాలకు సెక్యూరిటీ.. ఎక్కడికక్కడ పోలీసులు, సీసీ కెమెరాలు..!

Highlights

Karnataka: టమోటాలు దొంగిలిస్తామని బెదిరింపులు

Karnataka: రోజు రోజుకూ టమోటా ధర పెరుగుతుండడం.. దాని డిమాండ్ కారణంగా... కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని టమాటా మార్కెట్‌కు 24 గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కోలార్ ఎస్పీ నారాయణ్ ప్రకటించారు. గట్టి పోలీసు భద్రత, సీసీ టీవీ నిఘా నీడలో ఆసియాలోనే రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ కోలార్‌లో ఉందన్నారు. ఇప్పటి వరకు కోలార్ మార్కెట్‌లో టమాటాలు దొంగతనం జరగలేదన్నారు. కోలార్ ఏపీఎంసీ మార్కెట్‌లో టమోటాలకు దొంగల నుంచి బెదిరింపులు రావడంతో పోలీసు భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories