దమయంతి బెన్ మోదీ బ్యాగ్ తస్కరించిన దొంగ అరెస్ట్..

దమయంతి బెన్ మోదీ బ్యాగ్ తస్కరించిన దొంగ అరెస్ట్..
x
Highlights

ప్రధాని మోదీ సోదరుడు కుమార్తె దమయంతి బెన్ మోదీ బ్యాగ్ తస్కరించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు తన వ్యాలెట్ లాక్కెళ్లిపోయారని దమయంతి బెన్ మోదీ శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ప్రధాని మోదీ సోదరుడు కుమార్తె దమయంతి బెన్ మోదీ బ్యాగ్ తస్కరించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు తన వ్యాలెట్ లాక్కెళ్లిపోయారని దమయంతి బెన్ మోదీ శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న సివిల్ లైన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో దగ్గరలోని సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పాడి తనిఖీలు ప్రారంభించారు. కాగా.. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం బటపడింది. దీంతో దొంగిలించింన సోమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి నోనుని అరెస్టు చేశామని మరో వ్యక్తికోసం గాలిస్తున్నామని తెలిపారు.


కాగా .. శనివారం అమృత్‌సర్ నుంచి మోదీ సోదరి దమయంతి మోదీ ఢిల్లీ వచ్చారు. సమాజ్ భవన్ వద్ద ఇద్దరు వ్యక్తులు ముసుగుతో వచ్చి చేతిలోని బ్యాగును లాక్కెళ్లారు. అందులో 56వేలు నగదు, పలు కీలక పత్రాలు ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories