Amit Shah: పీఓకే ఎన్నటికైనా భారత్ భూభాగం

PoK Is Forever Indian Territory Says Amit Shah
x

Amit Shah: పీఓకే ఎన్నటికైనా భారత్ భూభాగం

Highlights

Amit Shah: ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోడీని గెలిపించారు

Amit Shah: POK ఎన్నటికైనా భారతదేశంలోని భూభాగమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా ఉన్న ఆర్టికల్ 370ని అమలు చేసిందని... కానీ ప్రజలు ఆ చట్టం రద్దు కోసం మోడీని గెలిపించారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories