Anil Deshmukh: అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

X
అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్(ఫైల్ ఫోటో)
Highlights
* ఈనెల 19వరకు అనిల్ దేశ్‌ముఖ్‌కు జ్యుడీషియల్ కస్టడీ * కస్టడీని పొడిగించాలన్న ఈడీ అభ్యర్థన నిరాకరణ
Shilpa6 Nov 2021 3:00 PM GMT
Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ప్రత్యేక PMLA కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కస్టడీని పొడిగించాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఈనెల 19వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు దేశ్‌ముఖ్‌కు బెయిల్ కోసం ఆయన న్యాయవాదులకు లైన్ క్లియర్ అయ్యింది.
Web TitlePMLA Court Remanded Anil Deshmukh in Judicial Custody for 14 days
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT