ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత..

PM Narendra Modi Mother Heeraben Hospitalised Ahmedabad
x

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత..

Highlights

Narendra Modi: అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆస్పత్రికి తరలింపు

Narendra Modi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అహ్మదాబాద్‌లోని UN మెహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవలే ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ వందేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక.. తల్లి అనారోగ్యం దృష్ట్యా ప్రధాని మోడీ అహ్మదాబాద్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories