PM Modi: ఢిల్లీలో రక్షణశాఖ కొత్త ఆఫీసులు ప్రారంభించిన ప్రధాని

PM Modi: సెంట్రల్ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న విపక్షాలపై ఆగ్రహం

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 6:00 PM IST
PM ‍Narendra Modi Inaugurates the New Defence Offices in Delhi
X
ఢిల్లీ లో కొత్త రక్షణ కార్యాలయాలను ప్రారంభించిన ప్రధాని మోది

PM Modi: దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ కార్యాలయాలని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమయంలో విపక్షాలపై ప్రధాని ఫైర్ అయ్యారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కేవలం సొంత ఎజెండా కోసమే జాగ్రత్తపడుతున్నయని ఆరోపించారు. కీలక ప్రభుత్వ ఆఫీసులు, మంత్రిత్వ కార్యాలయాలు ఎలా ఉన్నాయో ప్రతిపక్షాలు పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story