PM Modi: రాజస్థా్‌న్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Jyothi
Updated on: 5 Oct 2023 1:30 PM IST
PM Modi Visit to Rajasthan
X

PM Modi: రాజస్థా్‌న్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో పర్యటించారు. జోద్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 5వేల కోట్ల రూపాయల అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. జోద్‌పూర్‌ నగర వీధుల్లో నిర్వహించిన మోడీ రోడ్‌షోకు కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. గడచిన 9ఏళ్ళలో రాజస్థాన్‌లో ఎంతో అభివృద్ధి చేశామని.. అది మీ కళ్ళముందే కనపడుతోందన్నారు మోడీ.

Jyothi

Jyothi

Next Story