PM Modi: రేపు యూపీలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న మోడీ

Sandeep Eggoju
Updated on: 24 Oct 2021 9:11 PM IST
PM Modi Tour in Uttar Pradesh Tomorrow
X
రేపు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని మోడి రేపు ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. సిద్ధార్థనగర్, వారణాసీల్లో మోడీ పర్యటనలో భాగంగా సిద్దార్ధనగర్ లో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వారణాసిలో ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వాస్థ్ భారత్ యోజన కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story