NITI Aayog: నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

NITI Aayog: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 July 2024 10:34 AM IST
PM Modi to Chair NITI Aayog Meeting Today
X

NITI Aayog: నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

NITI Aayog: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. వికసిత భారత్ 2047 అజెండాపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల బలోపేతం... 5లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతుండగా... సీఎంలు రేవంత్‌, సిద్ధరామయ్య, సుఖ్విందర్‌సింగ్‌లు నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story