PM Modi: వర్చువల్‌గా మేళా ప్రారంభించిన ప్రధాని మోడీ.. 51వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు

PM Modi Distributes 51,000 Appointment Letters to new Recruits in Govt Departments
x

PM Modi: వర్చువల్‌గా మేళా ప్రారంభించిన ప్రధాని మోడీ.. 51వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు

Highlights

PM Modi: దేశవ్యాప్తంగా రోజ్‌గార్‌ మేళా.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోజ్‌గార్‌ మేళా చేపట్టింది. వివిధ రంగాల్లో 51వేలకు పైగా అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోడీ నియామక పత్రాలు అందజేశారు. వర్చువల్‌గా జాబ్‌మేళా ప్రారంభించిన ప్రధాని యువకులకు అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ అందజేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువకులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకు రావడం అతిపెద్ద ముందడుగు అన్నారు.. ప్రస్తుత రోజ్‌గార్‌ మేళాలో కూడా మహిళలకే అధిక సంఖ్యలో ఉద్యోగాలు దక్కడం ఆనందంగా ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories