ప్రధాని మోదీ చేతిలో పరికరం ఏంటంటే..

ప్రధాని మోదీ చేతిలో పరికరం ఏంటంటే..
x
Highlights

ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య భేటీ ముగిసిన అనంతరం బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొగించారు. అయితే మోదీ కుడి చేతిలో చెత్తను వేసేందుకు కవర్, మరో చేతిలో ఓ కర్రలాంటి పరికరం ఉంది.

ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య భేటీ ముగిసిన అనంతరం బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొగించారు. అయితే మోదీ కుడి చేతిలో చెత్తను వేసేందుకు కవర్, మరో చేతిలో ఓ కర్రలాంటి పరికరం ఉంది.

మోదీ చేతిలో ఉన్న కర్రలాంటి పరికరంపై నెటిజన్లు ఆసస్తి చూపించారు. కొందరు నెటిజన్లు చేతిలో ఉన్న పరికరం ఏంటి అనే ఆరా తీశారు. నెటిజన్లు ఆసక్తిని గమనించిన ప్రధాని మోదీ తన చేతిలో ఉన్న దాని గురించి ట్విట్లర్ ద్వారా వెల్లడించారు. తన చేతిలో ఆక్యుప్రెజర్ రోలర్ ఉందని ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మోదీ తెలిపారు. ఆక్కుప్రెజర్ రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగిస్తారు. నరాలు ఉత్తేజితం చేయడమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతోంది.

అంతకుముందు చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ తో, ప్రధాని మోదీ మహాబలిపురంలో సమావేశామయ్యారు. పలు ద్వైపాక్షిక, వాణిజ్య, ర‌క్షణ పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించిన సంగతి తెలిసిందే





Show Full Article
Print Article
More On
Next Story
More Stories