Chardham Yatra: చార్ ధామ్ టూర్ లో యాత్రికుల ఇబ్బందులు

Pilgrims Struck In Uttarakhand
x

Chardham Yatra: చార్ ధామ్ టూర్ లో యాత్రికుల ఇబ్బందులు

Highlights

Chardham Yatra: శ్రీనగర్‌-రిషికేష్‌ మార్గంలో కొడియాల వద్ద ఆగిపోయిన వాహనాలు

Chardham Yatra: చార్‌ధామ్‌ టూర్‌లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడటంతో.. శ్రీనగర్‌-రిషికేష్‌ మార్గంలో కొడియాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిన్నటి నుంచి రోడ్లపైనే యాత్రికులు పడిగాపులు కాస్తున్నారు. రోడ్లపైనే కూర్చొని వేచి చూస్తున్నారు. ముందుకు పోలేక, వెనక్కి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాత్రికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories