ఆనంద్‌పూర్‌లో బ్రిడ్జ్‌పై నుండి ప్రవహిస్తున్న పెన్‌గంగ.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం

Pen Ganga Flooded By Heavy Rains
x

ఆనంద్‌పూర్‌లో బ్రిడ్జ్‌పై నుండి ప్రవహిస్తున్న పెన్‌గంగ.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం 

Highlights

Pen Ganga River: ఆదిలాబాద్ సమీపంలో అంతరాష్ట్ర బ్రిడ్జ్‌ను ఆనుకొని ప్రవహిస్తున్న పెన్‌గంగా

Pen Ganga River: భారీ వర్షాలకు పెన్‌గంగ ఉప్పొంగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆనంద్‌పూర్‌లో బ్రిడ్జ్‌పై నుండి నీరు ప్రవహిస్తుండటంతో... తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ సమీపంలో అంతరాష్ట్ర బ్రిడ్జ్‌ను ఆనుకొని పెన్‌గంగా ప్రహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories