Pawan kalyan: మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్

Pawan Kalyan Attended Modi Nomination
x

Pawan kalyan: మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్

Highlights

Pawan Kalyan: ఎన్డీయే తరపున ఏపీని క్లీన్ స్వీప్ చేస్తాం

Pawan Kalyan: ఎన్డీయేలో జనసేన భాగస్వామ్యం కావడం తమ అదృష్టమన్నారు పవన్ కల్యాణ్‌. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు..చేయగా ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఏన్డీయే కూటమి తరపున ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు పవన్ కల్యాణ్. తాను వ్యక్తిగతంగా ప్రధాని మోడీని ఆరాధిస్తానన్నారు జనసేనాని.

Show Full Article
Print Article
Next Story
More Stories