Parliament Sessions: సెప్టెంబర్‌లో 5 రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాలు

Parliament Session To Be Held For 5 Days In September
x

Parliament Sessions: సెప్టెంబర్‌లో 5 రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాలు

Highlights

Parliament Sessions: సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు పార్లమెంటు సెషన్

Parliament Sessions: సెప్టెంబర్‌లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ వేదికగా సమావేశాల వివరాలను వెల్లడించారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు ఊపందుకున్న వేళ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories