
Parliament Budget Session 2024: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
Parliament Budget Session 2024: సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని కోరిన ప్రభుత్వం
Parliament Budget Session 2024: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల లోక్‌సభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి.. బీఆర్ఎస్ తరపున కేశవరావు, నామా నాగేశ్వరరావు.. హాజరుకాగా.. టీడీపీ తరపున హాజరైన ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్,వైసీపి తరపున హాజరైన ఎంపీ సత్యవతి హాజరయ్యారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




