పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై అధికారిక ప్రకటన

X
parliament (file image)
Highlights
* ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలివిడత సమావేశాలు * మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు * జనవరి 29న ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం
Sandeep Eggoju14 Jan 2021 1:13 PM GMT
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సారి సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుండగా మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. జనవరి 29న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.
Web Titleparliament Budget session 2021 starts from January 29th
Next Story