logo

ప్రియాంక చోప్రా పై ఫైర్ అయిన పాకిస్థాన్....

ప్రియాంక చోప్రా పై ఫైర్ అయిన పాకిస్థాన్....
Highlights

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పై ఫైర్ అయింది పాకిస్థాన్... ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ కి...

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పై ఫైర్ అయింది పాకిస్థాన్... ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ కి అంబాసిడర్‌గా ఉన్నా ప్రియాంక చోప్రాని తొలిగించాలని పాక్ కోరింది . దీనిపైన పాకిస్థాన్ మానవ హక్కుల శాఖా మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి ఓ లేఖ రాశారు .. పాక్‌పై అణుదాడి చేస్తామన్న భారత్‌కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు చెప్పారని అయన అ లేఖలో పేర్కొన్నారు . శాంతియుతంగా ఉండాల్సిన ప్రియాంక చోప్రా తన అర్హతను కోల్పోయారని దీనితో గుడ్ విల్ బ్రాండ్ కి అంబాసిడర్‌ కి ఆమె అనర్హురాలు అని అయన ఆరోపించారు ... మరి దీనిపైన ఐక్యరాజ్యసమితి ఎలా స్పందిస్తుందో చూడాలి.









లైవ్ టీవి


Share it
Top