Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్

X
జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత (ఫైల్ ఇమేజ్)
Highlights
Jammu Kashmir: ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైనికుల వేట
Sandeep Eggoju24 Oct 2021 10:03 AM GMT
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఎగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత 12రోజులకు పైగా భారత సైన్యం పూంచ్ సెక్టార్‌ను జల్లుడపడుతోంది. ఈ క్రమంలో టెర్రరిస్టులు భారత సైనికుల మధ్య కాల్పుల మోత మోగుతోంది. ఇదే ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో టెర్రరిస్టులు అడపాదడపా సైనికులపై కాల్పులు జరిపి అడవిలోకి జారుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఉగ్రమూలకు రెచ్చిపోయాయి. ఒక్కసారిగా భారత సైన్యాన్ని చూసి కంగుతిన్న ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఎల్ఈటీ ఉగ్రవాది జియాముస్తఫాకు కూడా గాయాలు అయినట్లు అధికారులు తెలిపాకరు.
Web TitleOngoing Army Operation in Jammu Kashmir
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT