Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు దీక్ష

One Day initiation of Nara Lokesh in Delhi
x

Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు దీక్ష

Highlights

Nara Lokesh: చంద్రబాబు దీక్షకు మద్దతుగా నారా లోకేశ్ దీక్ష

Nara Lokesh: రాజమండ్రి జైల్లో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు మద్దతుగా నారా లోకేశ్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో దీక్షకు కూర్చున్నారు. మహాత్మగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం నేతలతో కలిసి ఒకరోజు దీక్ష చేపట్టారు. లోకేశ్‌తో పాటు టీడీపీ సీనియర్ నేతలు దీక్షలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories