Uttar Pradesh: యూపీలోని చండౌలి ప్రాంతంలో రూ.కోటిన్నర నగదు స్వాధీనం

One And Half Crore Cash Seized In Uttar Pradesh
x

Uttar Pradesh: యూపీలోని చండౌలి ప్రాంతంలో రూ.కోటిన్నర నగదు స్వాధీనం 

Highlights

Uttar Pradesh: పోలీసుల తనిఖీల్లో బయటపడిన నగదు కట్టలు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. చండౌలి ప్రాంతంలో తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కన్పించిన ఓ యువకుడిని RPF పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి దగ్గరున్న ట్రాలీ బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూడగా..అందులో కోటిన్నర రూపాయల నగదు బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిచ్చారు..ఎక్కడికి తరలిస్తున్నాడు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories