ప్రేమ ఎంత మధురం..!! యుక్త వయస్సులో ప్రేమ.. లేటు వయస్సులో పెళ్లి

Old People Love Marriage At the Age of 65 Years in Karnataka
x

ప్రేమ ఎంత మధురం..!! యుక్త వయస్సులో ప్రేమ.. లేటు వయస్సులో పెళ్లి

Highlights

Karnataka: యుక్త వయస్సులో తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్ళయిందని బాధతో, ఆవేదనతో బ్రహ్మాచారిగా జీవితాన్ని గడిపిన చిక్కన్న.. తన 65 ఏళ్ళ లేటు...

Karnataka: యుక్త వయస్సులో తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్ళయిందని బాధతో, ఆవేదనతో బ్రహ్మాచారిగా జీవితాన్ని గడిపిన చిక్కన్న.. తన 65 ఏళ్ళ లేటు వయసులో తాను ఇంతకాలం ప్రేమించిన వ్యక్తి ప్రస్తుతం ఒంటరిగా ఉందని తెలుసుకొని తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇంతకాలం వేరువేరుగా ఉన్న ఈ ఇద్దరూ సమాజాన్ని, కట్టుబాట్లను కాదని తాజాగా సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్న సంఘటన గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో జరిగింది.

మైసూరులోని హేబ్బాల ప్రాంతానికి చెందిన జయమ్మ, చిక్కన్న యుక్త వయసులో ప్రేమించుకున్న ఆమెకి మరొకరితో పెళ్లి జరగడం.. ఆమె భర్త కొంతకాలానికి చనిపోవడంతో పాటు పిల్లలు కూడా లేని జయమ్మని లేటు వయసులో చిక్కన్న పెళ్లి చేసుకొని ప్రేమకి మనసు ముఖ్యం కాని వయస్సు కాదని నిరూపించాడు. తాజాగా వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories