Delhi Pollution: కాలుష్యం ఎఫెక్ట్‌.. ఢిల్లీలో మళ్లీ సరి, బేసి విధానం

Odd Even In Delhi From November 13 To 20
x

Delhi Pollution: కాలుష్యం ఎఫెక్ట్‌.. ఢిల్లీలో మళ్లీ సరి, బేసి విధానం

Highlights

Delhi Pollution: నవంబర్ 13 నుంచి 20 వరకూ సరి,బేసి వాహన వ్యవస్థ విధానం

Delhi Pollution: ఢిల్లీలో అధిక వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 నుంచి 20 వరకూ సరి,బేసి వాహన వ్యవస్థ విధానాన్ని పాటించాలని ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ విధానం దీపావళి తర్వాత రోజు నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories