Karnataka: కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Nominations Were Closed In Karnataka
x

Karnataka: కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Highlights

Karnataka: ఈ నెల 24 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు ఛాన్స్‌

Karnataka: కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించగా.. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహకరణకు అవకాశం కల్పించారు. శిగ్గావ్‌ నుంచి సీఎం బొమ్మై బరిలో నిలిచారు. కనకపురం నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్‌ పోటీకి దిగుతున్నారు. షికారీపుర నుంచి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర, హుబ్లి-దార్వాడ్‌ నియోజకవర్గం నుంచి షెట్టర్‌ పోటీలో నిలిచారు. ఇక.. చిన్నపట్నం నుంచి కుమారస్వామి నామినేషన్‌ వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీకి దిగుతున్నారు. మే 10న ఎన్నికలు జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories