ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం

ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం
x
Highlights

ఢిల్లీలో రాత్రి కురిసిన భారీవర్షంతో వరదనీరు రోడ్లపై పారింది. భారీవర్షంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. మోతీ భాగ్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఢిల్లీలో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఢిల్లీలో రాత్రి కురిసిన భారీవర్షంతో వరదనీరు రోడ్లపై పారింది. భారీవర్షంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ప్రధాని నివాసం ఉన్న లోక్ కళ్యాణ్ మార్గ్ లోనూ నీళ్లు భారీగా చేరాయి

ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 బ్యాగేజ్ చెక్ ఇన్ ఏరియాలో వర్షపునీరు లీక్ అయింది. దీనివల్ల నాలుగు విమానాలను దారి మళ్లించారు. భారీవర్షాల ప్రభావం పలు విమానసర్వీసుల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపించిందని విస్తారా, స్పైస్ జెట్ విమాన సంస్థలు ట్విట్టర్ లో ప్రకటించాయి. మోతీ భాగ్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఢిల్లీలో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories