కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా

కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా
x
నిర్మాల సీతారామన్ ఫైల్ ఫోటో
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్ కు నెటిటజన్లు ఫిదా అవుతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్ కు నెటిటజన్లు ఫిదా అవుతున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్మలా సీతారామన్‌ వివేకానందుడి భోదనలో నుంచి కొన్ని వ్యాక్యాలను ట్విట్ చేశారు. అవి వేల్కొండి లేవండి, కలలు కనొద్దు, ఇది కలల రాజ్యం (ఎవేక్‌..ఎరైజ్‌.. Dreame no More) , మన కర్మ ఏంటంటే మన ఆలోచనలు గురించి తెలుసుకోకుండానే దండలు వేస్తారు. దైర్యంగా ఉండి వాటిని ఎదుర్కొవాలి, కలలను నమ్మకండి నిజాలను నమ్మండి అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ పై వ్యక్తి స్పందించాడు. అతను నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి అమర్యాదకరంగా సంభోదించాడు. మంత్రిని స్వీటీ అని సంభోదించడంతో నెటిజన్లు అతనిపై విమర్శలు చేశారు. అతను మంత్రి ట్వీట్ లో తప్పుందంటూ.. సామి వివేకానంద చెప్పిన వ్యాక్యాలు Arise, awake, and stop not till the goal is reached అని వేల్కొండి లేవండి, గమ్మం చేరేవరకు విశ్రమించోదని చప్పారని, 2020 బడ్జేట్ గురించి మమ్మల్ని కలలు కనొద్దని హెచ్చిరిస్తున్నారా అని ట్విట్ చేశాడు. అయితే కేంద్ర మంత్రిని స్వీటి అని సంభోదించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిర్మాలా సీతారామన్ స్పందిస్తూ.. భారత్ ఎప్పుడో మేల్కొందని, అందుకే కలలు వద్దని తన ఉద్దేశ్యం అని రిప్లయ్ ఇచ్చారు. 1898లో అప్పటి పరిస్థితులను ఉద్దేశించి రాసినవని సీతారామన్ అన్నారు.

1898లో రాసిన బీటీడబ్యూలో చెప్పారు. దీనికి సంబంధించి ప్రతి పేజ్ ట్విట్ ప్రస్తావించాను మీకు ఆశస్తి ఉంటే దానిని చూడాలని కేంద్రమంత్రి నిర్మాల సీతారామన్ బదులిచ్చారు. నెటిజన్లు అతని బుద్ధి చెప్పారని అన్నారు. కొందరూ కేంద్ర మంత్రి రాజకీయ పరిణితికి నిదర్శనం అంటూ ట్వీట్లు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories