నీరవ్ మోడీకి మళ్ళీ ఎదురుదెబ్బ ...

నీరవ్ మోడీకి మళ్ళీ ఎదురుదెబ్బ ...
x
Highlights

వజ్రాల వ్యాపారి మరియు ఆర్ధిక నేరగాడు నీరవ్ మోడీకి మళ్ళీ ఎదురు దెబ్బే ఎదురైంది . తనకి బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీకి న్యాయస్థానం...

వజ్రాల వ్యాపారి మరియు ఆర్ధిక నేరగాడు నీరవ్ మోడీకి మళ్ళీ ఎదురు దెబ్బే ఎదురైంది . తనకి బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీకి న్యాయస్థానం బెయిల్ ని మంజూరు చేయలేదు . దీనితో ఆగస్ట్ 22 వరకు నీరవ్ మోడీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది . ప్రస్తుతం నీరవ్ మోడీ సౌత్ వెస్ట్ లోని వాండ్స్ వర్త్ లో ఉన్నాడు . పంజాబ్ నేషనల్ బ్యాంకుకి చాలా డబ్బులు ఎగవేసి లండన్ కి పారిపోయాడు నీరవ్ మోడీ.. అయితే అతన్ని గత ఏడాది మార్చిలో స్కాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories