Top
logo

Drugs Case: గుజరాత్ డ్రగ్స్‌ రాకెట్ కేసులో రంగంలోకి ఎన్‌ఐఏ

NIA Going to Take Up the Gujarat Drugs Rocket Case
X

ఎన్ఐఏ (ఫైల్ ఇమేజ్)

Highlights

Drugs Case: గుజరాత్ డ్రగ్స్‌ రాకెట్ కేసులో ఎన్‌ఐఏ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది

Drugs Case: గుజరాత్ డ్రగ్స్‌ రాకెట్ కేసులో ఎన్‌ఐఏ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం కోణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదులు మారణాయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత ఆఫ్ఘన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సరుకు రవాణా ముసుగులో ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.


Web TitleNIA Going to Take Up the Gujarat Drugs Rocket Case
Next Story