NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు

NIA Conducts Searches Over 60 Places In Tamil Nadu And Kerala
x

NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు

Highlights

NIA: కేరళలో ఐసిస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నవారి ఇళ్లల్లో తనిఖీలు

NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. కేరళలో ఐసిస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నవారి ఇళ్లల్లో తనిఖీలు చేపడుతోంది. కోయంబత్తూర్‌ కార్‌ సిలిండర్‌ పేలుడు కేసుకు సంబంధించి తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలో 45కి పైగా ప్రదేశాల్లో ‎యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు జరుపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories