Top
logo

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు

NIA Checkings in Various Places in Jammu And Kashmir
X
ఢిల్లీలోని పలు ప్రదేశాలలో ఎన్ఐఏ తనిఖీలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Jammu and Kashmir: ఉగ్రవాదులకు నిధుల కేసుతో సంబంధమున్న ఐదుగురు అరెస్ట్‌

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధుల కేసుతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. అయితే వీరంతా ఐసిస్‌ సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Web TitleNIA Checkings in Various Places in Jammu And Kashmir
Next Story