Railway Budget: కొత్త రైళ్లు ప్రవేశంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి

NDA Government is Focused on the Introduction of New Trains | National News Today
x

 కొత్త రైళ్లు ప్రవేశంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి

Highlights

Railway Budget: వందే భారత్‌ పేరిట రైళ్లు ప్రవేశపెడుతున్న మోడీ ప్రభుత్వం

Railway Budget: ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. మోదీ సర్కార్‌ కొలువు తీరిన తర్వాత కొత్త రైళ్లను స్టార్ట్‌ చేయడం కంటే నూతన రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ పనులపై ఎక్కువ ఫోకస్‌ చేసారు. గతానికి భిన్నంగా వందే భారత్‌ పేరుతో భారీగా రైళ్లు ప్రవేశ పెడుతున్నట్లు బడ్జెట్‌ ప్రసాంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వచ్చే మూడేళ్లలో 400 వందల వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories