పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Navjot Singh Sidhu Responds to Punjab Assembly Election Results
x

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Highlights

*ప్రజాతీర్పును శిరసావహిస్తాం- సిద్ధూ *ఆప్‌కు శుభాకాంక్షలు తెలిపిన సిద్ధూ

Navjot Singh Sidhu: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజల స్వరం దేవుని స్వరం అని పంజాబ్ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి నవజ్యోత్ సింగ్ సిద్దూ శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories