Modi: 91 FM కొత్త ట్రాన్స్ మీటర్లను ప్రారంభించిన మోడీ

Narendra Modi virtually inaugurated 91 FM Transmitters
x

Modi: 91 FM కొత్త ట్రాన్స్ మీటర్లను ప్రారంభించిన మోడీ

Highlights

Modi: వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభం

Modi: సరిహద్దు ప్రాంతాలు, ఆకాంక్ష జిల్లాల్లో రేడియో కనెక్టివిటీని పెంచడం కోసం ప్రధాని మోడీ 91 FM కొత్త ట్రాన్స్ మీటర్లను ప్రారంభించారు. 18 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఇప్పటివరకూ మీడియం అందుబాటులో లేని 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.దీని ద్వారా సకాలంలో సమాచారాన్ని వ్యాప్తి చేయడం . వ్యవసాయం కోసం వాతావరణ సూచన , మహిళా స్వయం సహాయక బృందాలు కొత్త మార్కెట్ లతో అనుసంధానించడం వంటి సేవలు మెరగుపడతాయని మోడీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories